Skip to main content

Seats in Polytechnic College: పాలిటెక్నిక్‌లో జ‌రిగిన స్పాట్ అడ్మిష‌న్లు

ఇటీవ‌లె ప్ర‌క‌టించిన‌ట్లుగా క‌ళాశాల‌ల్లో పాలిటెక్నిక్ ప్ర‌వేశాల కోసం స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హించారు. అందులో ద‌ర‌ఖాస్తు చేసుకున్న సీట్ల వివరాల‌ను విడుద‌ల చేశారు.
Students applying for spot admissions at polytechnic college
Students applying for spot admissions at polytechnic college

సాక్షి ఎడ్యుకేష‌న్: స్థానిక ప్రభుత్వ ఆదర్శ ఆశ్రమ పాలిటెక్నిక్‌లో ఖాళీగా ఉన్న సీట్లకు సంబంధించి మంగళవారం నిర్వహించిన స్పాట్‌ ఆడ్మిషన్ల కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.సుజాత పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. సివిల్‌లో 20 సీట్లు, ఎలక్ట్రికల్‌లో 41, మెకానికల్‌లో 20 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు.

ITI Counselling: ఐదో విడ‌త కౌన్సెలింగ్ కు ద‌ర‌ఖాస్తులు

సివిల్‌లో 7 మంది, మెకానికల్‌లో 7 మంది, ఎలక్ట్రికల్‌లో ఐదు మంది విద్యార్ధులు స్పాట్‌ ఆడ్మిషన్లు పొందారు. వీరంతా బుధవారం నుంచి తరగతులకు హాజరవుతారని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

Published date : 04 Oct 2023 03:33PM

Photo Stories