Skip to main content

Spanish Course: స్పానిష్‌ బోధనకు ఉపాధ్యాయురాలి నియామకం

నన్నయ యూనివర్సిటీలో సరికొత్తగా ప్రారంభం కానున్న కోర్సు స్పానిష్‌. ఈ భాష బోధించేందుకు ఒక అధ్యాపకురాలిని నియమించినట్లు కళాశాల వీసీ ప్రకటించారు..
VC Acharya Padmaraju presenting the appointment letter    Adhikavi Nannaya University Department of Commerce and Management Studies

రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ డిపార్టుమెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ ఎంబీఏ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీలో ఫారన్‌ లాంగ్వేజ్‌ కోర్సు స్పానిష్‌ను బోధించేందుకు అధ్యాపకురాలిగా శివానీని నియమించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వీసీ ఆచార్య కె.పద్మరాజు గురువారం ఆమెకు అందజేశారు.

Intermediate Exams 2024: ప్రతి మండలంలోనూ రెండు ఇంటర్మీడియెట్‌ కళాశాలలు ఉండాలని ఉత్తర్వులు

ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషలలో స్పానిష్‌ ఒకటని, దీనిపై పట్టు సాధించవలసిన అవసరం ఎంతో ఉందని వీసీ పేర్కొన్నారు. ఎంబీఏ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ విభాగంలో ఫారిన్‌ లాంగ్వేజ్‌ కోర్సును ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే స్పానిష్‌ సర్టిఫికెట్‌ కోర్సును అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

Volunteer System: విద్యా వాలంటీర్ల వ్యవస్థపై విద్యావేత్తల ప్రశంసలు..

Published date : 09 Mar 2024 04:15PM

Photo Stories