Skip to main content

Journalism Courses Admissions : రచన జర్నలిజం కళాశాలలో ప్రవేశాలు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేషన్‌ : రచన జర్నలిజం కళాశాల రెగ్యులర్, కరస్పాండెన్స్‌ విధానం ద్వారా జర్నలిజంలో పీజీ డిప్లమా, సర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
journalism courses news in telugu
journalism courses admissions

అర్హతలు : 
పీజీ డిప్లమా కోర్సులో చేరడానికి ఏదైన డిగ్రీ అర్హత ఉండాలి. అలాగే సర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి.

దరఖాస్తు విధానం  : 
ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు కోసం రూ.200ల డీడీని రచన జర్నలిజం కళాశాల, హైదరాబాద్‌ పేరు మీదతీసి.. రచన జర్నలిజం కళాశాల, కేశవ్‌ మెమోరియల్‌ ఎడ్యుకేషనల్‌ క్యాంపస్, దీపక్‌ థియేటర్‌ పక్క వీధి, నారాయణగూడ, హైదరాబాద్‌ 500029 చిరునామాకు పంపాలి. అలాగే పూర్తి వివరాలకు 040–23261335 లేదా 9959640797 నెంబర్లకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చును.

దరఖాస్తు చివరి తేదీ : నవంబర్‌ 25, 2023

Published date : 31 Oct 2023 07:15PM

Photo Stories