Skip to main content

JNTU College of Engineering: JNTU ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు

JNTU College of Engineering,New Engineering College Sanctioned for Palamuru District
JNTU College of Engineering

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): పాలమూరు జిల్లాకు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరైందని రాష్ట్ర ఎకై ్సజ్‌, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ అత్యంత వెనకబడిన జిల్లా ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. జేఎన్‌టీయూ కళాశాల మంజూరుతో జిల్లా విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. క్యాంపస్‌ ఏర్పాటుతో నాణ్యమైన ఇంజినీరింగ్‌ విద్య స్థానిక యువతకు చేరువ కానుందన్నారు.

Published date : 07 Oct 2023 09:50AM

Photo Stories