Skip to main content

Degree Semester Funds: సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల నిధుల గురించి తెలిపిన వైస్ చాన్స‌ల‌ర్

గ‌త ఏడాదితో పాటు ఈ ఏడాదిలో నిర్వ‌హించిన డిగ్రీ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల ఖ‌ర్చుల నిధుల గురించి గురువారం డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ విశ్వ‌విద్యాల‌యం వైస్ చాన్స‌ల‌ర్ వెల్ల‌డించారు. ఆయ‌న వెల్ల‌డించిన నిధుల వివ‌రాలు....
DR. BR Ambedkar University Vice Chancellor
DR. BR Ambedkar University Vice Chancellor

సాక్షి ఎడ్యుకేష‌న్: డిగ్రీ పరీక్షల నిర్వహణ ఖర్చుల నిధులు విడుదల చేసినట్లు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు చెప్పారు. విశ్వవిద్యాలయంలో గురువారం వివరాలు వెల్లడించారు. నవంబర్‌ 2022 ఏడాదిలో జరిగిన డిగ్రీ రెండు, నాలుగు సెమిస్టర్లు, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరిగి డిగ్రీ మూడు, ఐదు సెమిస్టర్లుకు సంబంధించి రూ. 27.40 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు.

Lecturer posts: లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులు

ఈ ఏడాది జూన్‌, జూలైలో జరిగిన నాలుగు (సప్లమెంటరీ), ఆరు సెమిస్టర్లతో పాటు ఆగస్టులో జరిగిన రెండు, నాలుగు సెమిస్టర్లకు రూ.11.01 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. మూల్యాంకన శిబిరాలు, పరీక్ష కేంద్రాల నిర్వాహకుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయని చెప్పారు.

Published date : 15 Sep 2023 01:01PM

Photo Stories