Skip to main content

Exams Postponed: డిగ్రీ ఒకేషనల్‌ పరీక్షలు వాయిదా.. ఎందుకంటే!.?

వైవీయూ : యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 15 నుంచి జరగాల్సిన డిగ్రీ ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్‌. ఈశ్వర రెడ్డి తెలిపారు.
Exams Postponed

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ప్రభావం అన్నమయ్య, వైయస్సార్‌ జిల్లాలపై ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో విశ్వవిద్యాలయ ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య కె. కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు పరీక్షలను వాయిదా వేశామని పేర్కొన్నారు.Jobs In Doordarshan: దూరదర్శన్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

Published date : 15 Oct 2024 03:26PM

Photo Stories