Skip to main content

Degree seats Open counseling: డిగ్రీ సీట్ల భర్తీకి ఓపెన్‌ కౌన్సెలింగ్‌

Degree seats Open counseling
Degree seats Open counseling

విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయంలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో మిగులు సీట్ల భర్తీకి ఈ నెల 20న ఓపెన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కట్టిమణి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో క్లర్క్‌ ఉద్యోగాలు: Click Here

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించిన ప్రవేశపరీక్ష రాసిన వారు, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులు ఈ నెల 19లోగా www-ctuap.ac.inలో రిజిస్టర్‌ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీ హెల్ప్‌డెస్క్‌ ఫోన్‌ నంబర్‌ 0892296033ను పనివేళల్లో సంప్రదించాలని కోరారు.

Published date : 13 Sep 2024 06:58PM

Photo Stories