Students Competition: ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో విట్స్ అండ్ వర్డ్స్ పోటీలు
Sakshi Education
ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో ఫిబ్రవరి 26న యంగ్ ఒరేటర్స్ క్లబ్ సికింద్రాబాద్ అధ్వర్యంలో నిర్వహించిన విట్స్ అండ్ వర్డ్స్ డిబేట్, గ్రూప్ డిస్కషన్, వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సామాజిక అవగాహన,వ్యక్తిత్వ వికాసాన్నిపెంపొందించేందుకు "YOCS" చేస్తున్న కృషిని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సి.గణేష్ గారు కొనియాడారు.ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు నగదు బహుమతి YMCA లో మార్చి 4న ఇస్తామని YOCS ప్రెసిడెంట్ అమన్ తెలిపారు. ఇందులో YOCS సెక్రెటరీ అయిమెన్, ఆచార్యులు కె.నాగేశ్వర్ రావు తదితరుల పాల్గొన్నారు.
చదవండి:
ఉస్మానియ విశ్వవిద్యాలయ విద్యార్థులు డుసిముస్ 2023 ప్రారంభం.. ముఖ్య అతిథిగా
Admissions: పలు కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు అహ్వానం.. చివరి తేదీ ఇదే
Published date : 27 Feb 2023 08:08PM