Dr Nandyala Bhupal Reddy: సీనియర్ జర్నలిస్ట్, టిసాట్ ప్రోగ్రాం ప్రొడ్యూసర్ కి డాక్టరేట్
Sakshi Education
సీనియర్ జర్నలిస్ట్, టిసాట్ ప్రోగ్రాం ప్రొడ్యూసర్ డాక్టర్ నంద్యాల భూపాల్ రెడ్డి పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఎలెక్టోరల్ ప్రాసెస్ ఇన్ ఇండియా ఎకేస్ స్టడీ నల్గొండ జిల్లా లెజిస్లేచర్ 1999అనే అంశంలో డాక్టరేట్ సాధించారు.
నిజాం కళాశాలలో పొలిటికల్ సైన్స్ పీజీ పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా PhD పొలిటికల్ సైన్స్ పట్టా పొందారు. “ ఎలెక్టోరల్ ప్రాసెస్ ఇన్ ఇండియా ఎ కేస్ స్టడీ నల్గొండ జిల్లా 1999 ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ ” అనే అంశం మీద ప్రొఫెసర్ కె.తిరుపతి రెడ్డి పర్యవేక్షణలో నంద్యాల భూపాల్ రెడ్డి పరిశోధన చేశారు. ఐదు సంవత్సరాలు లెక్చరర్ గా,23 సంవత్సరాలుగా తెలుగు టివీ రంగంలో జర్నలిస్ట్ గా, ప్రస్తుతం టిసాట్ నెట్వర్క్ ఛానల్ లో ప్రోగ్రాం ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు.
Published date : 01 Nov 2023 03:45PM