Skip to main content

TS POLYCET counselling: ఆగస్టు 1 నుంచి పాలిసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్‌ తుదిదశ కౌన్సెలింగ్‌ ప్రక్రియ
TS POLYCET final phase counseling from 1st August
TS POLYCET final phase counseling from 1st August

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్‌ తుదిదశ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగస్టు 1 నుంచి మొదలవుతుంది. ఇదేరోజు స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ధ్రువపత్రాల పరిశీలన 2వ తేదీ, ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఆగస్టు 1 నుంచి 3వ తేదీ వరకూ ఉంటుంది. సీట్ల కేటాయింపు 6వ తేదీన ఉంటుంది.  

Published date : 01 Aug 2022 06:53PM

Photo Stories