Skip to main content

2023లో ప్రభుత్వ సెలవులు ఇవే..

సాక్షి, అమరావతి: 2023 సంవత్సరం పండుగలు, పర్వదినాలకు చెందిన సాధారణ సెలవుల్లో మూడు ఆదివారాలు, ఒకటి రెండో శనివారం వచ్చాయి.
These are the public holidays in 2023
2023లో ప్రభుత్వ సెలవులు ఇవే..

ఐచ్ఛిక సెలవుల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. 2023లో ప్రభుత్వ సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి డిసెంబర్‌ 15న ఉత్తర్వులు జారీచేశారు. రెండో శనివారం భోగి సాధారణ సెలవుల్లో వచ్చింది. మకర సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి ఆదివారాల్లో.. సాధారణ సెలవుల్లో వచ్చాయి. ఐచ్ఛిక సెలవుల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. 2023లో మొత్తం 23 సాధారణ, 22 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ మేరకు బ్యాంకింగ్‌తోపాటు జాతీయ స్థాయిలో నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ చట్టం కింద 16 సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

చదవండి: General Holidays: 2023లో సాధారణ సెలవులు ఇవే..

2023లో సాధారణ సెలవులు 

పండుగ/పర్వదినం

తేదీ

వారం

భోగి

14–01–2023

శనివారం

మకర సంక్రాంతి

15–01–2023

ఆదివారం

కనుమ

16–01–2023

సోమవారం

రిపబ్లిక్‌ డే

26–01–2023

గురువారం

మహాశివరాత్రి

18–02–2023

శనివారం

హోలి

08–03–2023

బుధవారం

ఉగాది

22–03–2023

బుధవారం

శ్రీరామనవవిు

30–03–2023

గురువారం

బాబు జగజ్జీవన్‌రామ్‌ జయంతి

05–04–2023

బుధవారం

గుడ్‌ ప్రైడే

07–04–2023

శుక్రవారం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి

14–04–2023

శుక్రవారం

రంజాన్‌

22–04–2023

శనివారం

బక్రీద్‌

29–06–2023

గురువారం

మొహర్రం

29–07–2023

శనివారం

స్వాతంత్య్ర దినోత్సవం

15–08–2023

మంగళవారం

శ్రీకృష్ణాష్టమి

06–09–2023

బుధవారం

వినాయకచవితి

18–09–2023

సోమవారం

ఈద్‌ మిలాదున్‌ నబీ

28–09–2023

గురువారం

మహాత్మాగాంధీ జయంతి

02–10–2023

సోమవారం

దుర్గాష్టమి

22–10–2023

ఆదివారం

విజయదశమి

23–10–2023

సోమవారం

దీపావళి

12–11–2023

ఆదివారం

క్రిస్‌మస్‌

25–12–2023

సోమవారం

రెండో శనివారం, ఆదివారం వచ్చిన సాధారణ సెలవులు ఇవే

భోగి

14–01–2023

రెండో శనివారం

మకర సంక్రాంతి

15–01–2023

ఆదివారం

దుర్గాష్టమి

22–10–2023

ఆదివారం

దీపావళి

12–11–2023

ఆదివారం

2023లో ఐచ్ఛిక సెలవులు

కొత్త ఏడాది

01–01–2023

ఆదివారం

హజ్రత్‌ అలీ పుట్టినరోజు

05–02–2023

ఆదివారం

షబ్‌–ఇ–బారత్‌

07–03–2023

శుక్రవారం

మహావీర్‌ జయంతి

04–04–2023

మంగళవారం

షబ్‌–ఇ–ఖాదర్‌

18–04–2023

మంగళవారం

జుమాతుల్‌ వాడ

21–04–2023

శుక్రవారం

బసవజయంతి

23–04–2023

ఆదివారం

షహద్‌ హజ్రత్‌ అలీ

24–04–2023

సోమవారం

బుద్ధపూర్ణిమ

05–05–2023

శుక్రవారం

రథయాత్ర

20–06–2023

మంగళవారం

ఈద్‌–ఇ–గదీర్‌

06–07–2023

గురువారం

9వ మొహర్రం

28–07–2023

శుక్రవారం

పార్సీ నూతన సంవత్సరం డే

16–08–2023

బుధవారం

వరలక్ష్మీవ్రతం

25–08–2023

శుక్రవారం

అర్బయిన్‌ (చాహల్లమ్‌)

05–09–2023

మంగళవారం

హజ్రత్‌ సయ్యద్‌ మహమ్మద్‌ జువాన్‌పురి మెహదీ పుట్టినరోజు

09–09–2023

శనివారం

మహాలయ అమావాస్య

14–10–2023

శనివారం

విజయదశమి (తిధిద్వయం)

24–10–2023

మంగళవారం

యాజ్‌–దహుమ్‌–షరీఫ్‌

26–10–2023

గురువారం

కార్తీకపూర్ణీమ/గురునానక్‌ జయంతి

27–11–2023

సోమవారం

క్రిస్మస్‌ ఈవ్‌

24–12–2023

ఆదివారం

బాక్సింగ్‌ డే

26–12–2023

మంగళవారం

Published date : 17 Dec 2022 11:39AM

Photo Stories