Skip to main content

Summer Holidays 2023 in AP : ఏపీలో మే 1 నుంచే స్కూళ్లకు వేసవి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న విద్యార్థుల‌కు ఆంధ‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీలోని విద్యాసంస్థలకు వేసవి సెలవుల తేదీలపై విద్యాశాఖ ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది.
AP Schools Summer Holidays News Telugu
AP Schools Summer Holidays Details

ఏప్రిల్‌ 30వ తేదీని ఈ అకడమిక్‌ ఇయర్‌ చివరి తేదీగా విద్యాశాఖ ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి జూన్‌ 11వ తేదీ దాకా పాఠశాలలకి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. మొత్తం ఈ వేస‌వి సెల‌వులు 41 రోజులు ఇచ్చారు. ఒక వేల ఎండ తీవ్ర‌త ఎక్కువ ఈ సెల‌వులు పెంచే అవ‌కాశం ఉంది.

చదవండి: ఏపీ పాలీసెట్‌ - స్టడీ మెటీరియల్ | ప్రివియస్‌ పేపర్స్‌ | 10TH క్లాస్ తర్వాత | ఏపీ టెన్త్ క్లాస్ | టిఎస్ టెన్త్ క్లాస్

స్కూల్స్‌ పునఃప్రారంభం ఎప్పుడంటే..?

ap summer holidays in telugu

ఏపీ విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం.. తిరిగి జూన్ 12వ తేదీ (సోమవారం) పాఠశాలలు వచ్చే అకడమిక్‌ ఇయర్‌కుగానూ పునఃప్రారంభం అవుతాయి. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్ ఏప్రిల్ 25 తేదీన (మంగళవారం) నాడు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపారు. ఇటు తెలంగాణ‌లో మాత్రం ముందుగా అన‌గా.. ఏప్రిల్ 25వ తేదీ నుంచే వేస‌వి సెల‌వులు ఇచ్చారు. అలాగే తెలంగాణ‌లో బ‌డులు జూన్ 12వ తేదీ నుంచే పునఃప్రారంభం కానున్నాయి.

➤ Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

వేసవి సెలవులు పూర్తి వివ‌రాలు ఇవే.. 

ap summer holiday news telugu

2023 ఏడాదిలో సెల‌వులు పూర్తి వివ‌రాలు ఇవే..

ap schools holidays list 2023

పండుగ/పర్వదినం

తేదీ

వారం

భోగి

14–01–2023

శనివారం

మకర సంక్రాంతి

15–01–2023

ఆదివారం

కనుమ

16–01–2023

సోమవారం

రిపబ్లిక్‌ డే

26–01–2023

గురువారం

మహాశివరాత్రి

18–02–2023

శనివారం

హోలి

08–03–2023

బుధవారం

ఉగాది

22–03–2023

బుధవారం

శ్రీరామనవవిు

30–03–2023

గురువారం

బాబు జగజ్జీవన్‌రామ్‌ జయంతి

05–04–2023

బుధవారం

గుడ్‌ ప్రైడే

07–04–2023

శుక్రవారం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి

14–04–2023

శుక్రవారం

రంజాన్‌

22–04–2023

శనివారం

బక్రీద్‌

29–06–2023

గురువారం

మొహర్రం

29–07–2023

శనివారం

స్వాతంత్య్ర దినోత్సవం

15–08–2023

మంగళవారం

శ్రీకృష్ణాష్టమి

06–09–2023

బుధవారం

వినాయకచవితి

18–09–2023

సోమవారం

ఈద్‌ మిలాదున్‌ నబీ

28–09–2023

గురువారం

మహాత్మాగాంధీ జయంతి

02–10–2023

సోమవారం

దుర్గాష్టమి

22–10–2023

ఆదివారం

విజయదశమి

23–10–2023

సోమవారం

దీపావళి

12–11–2023

ఆదివారం

క్రిస్‌మస్‌

25–12–2023

సోమవారం

రెండో శనివారం, ఆదివారం వచ్చిన సాధారణ సెలవులు ఇవే..

భోగి

14–01–2023

రెండో శనివారం

మకర సంక్రాంతి

15–01–2023

ఆదివారం

దుర్గాష్టమి

22–10–2023

ఆదివారం

దీపావళి

12–11–2023

ఆదివారం

2023లో ఐచ్ఛిక సెలవులు ఇలా..

కొత్త ఏడాది

01–01–2023

ఆదివారం

హజ్రత్‌ అలీ పుట్టినరోజు

05–02–2023

ఆదివారం

షబ్‌–ఇ–బారత్‌

07–03–2023

శుక్రవారం

మహావీర్‌ జయంతి

04–04–2023

మంగళవారం

షబ్‌–ఇ–ఖాదర్‌

18–04–2023

మంగళవారం

జుమాతుల్‌ వాడ

21–04–2023

శుక్రవారం

బసవజయంతి

23–04–2023

ఆదివారం

షహద్‌ హజ్రత్‌ అలీ

24–04–2023

సోమవారం

బుద్ధపూర్ణిమ

05–05–2023

శుక్రవారం

రథయాత్ర

20–06–2023

మంగళవారం

ఈద్‌–ఇ–గదీర్‌

06–07–2023

గురువారం

9వ మొహర్రం

28–07–2023

శుక్రవారం

పార్సీ నూతన సంవత్సరం డే

16–08–2023

బుధవారం

వరలక్ష్మీవ్రతం

25–08–2023

శుక్రవారం

అర్బయిన్‌ (చాహల్లమ్‌)

05–09–2023

మంగళవారం

హజ్రత్‌ సయ్యద్‌ మహమ్మద్‌ జువాన్‌పురి మెహదీ పుట్టినరోజు

09–09–2023

శనివారం

మహాలయ అమావాస్య

14–10–2023

శనివారం

విజయదశమి (తిధిద్వయం)

24–10–2023

మంగళవారం

యాజ్‌–దహుమ్‌–షరీఫ్‌

26–10–2023

గురువారం

కార్తీకపూర్ణీమ/గురునానక్‌ జయంతి

27–11–2023

సోమవారం

క్రిస్మస్‌ ఈవ్‌

24–12–2023

ఆదివారం

బాక్సింగ్‌ డే

26–12–2023

మంగళవారం

Published date : 26 Apr 2023 12:16PM

Photo Stories