Skip to main content

విలు విద్య పోటీలకు విద్యార్థుల ఎంపిక

పమిడిముక్కల: విజయవాడలోని ఓల్గా ఆర్చరీ అకాడమీలో నిర్వహించిన జిల్లా విలు విద్య ఇండియన్‌ రౌండ్‌ క్రీడాకారుల ఎంపికలో పమిడిముక్కల హైస్కూల్‌ విద్యార్థులు సత్తా చాటారు.
Pamidimukkala High School athletes in Archery Education Indian Round, High School athletes shine at District Archery event,Selection of students for valedictory competitions,District Archery Selection at Olga Archery Academy
విలు విద్య పోటీలకు విద్యార్థుల ఎంపిక

అండర్‌–14 బాలికల విభాగంలో జ్ఞానసిరి, వీరమ్మ, దేవీ, అండర్‌–17 బాలికల విభాగంలో శిరి, హేమశ్రీ, ప్రవళ్లిక, ప్రసన్న, అరుణ, జూనియర్‌ బాలుర విభాగంలో జస్వంత్‌, మౌనిష్‌, కౌశిక్‌, రఘనాఽథ్‌, హర్షవర్దన్‌బాబు, ఆకాష్‌, సీనియర్‌ బాలుర విభాగంలో తరుణ్‌కుమార్‌, రాంచరణ్‌, హర్షవర్దన్‌, ఆశ్రిత్‌, గణేష్‌కుమార్‌, రంజిత్‌ జిల్లా స్థాయిలో ఎంపికై నట్లు హెచ్‌ఎం వక్కలగడ్డ కేశవనారాయణ తెలిపారు.

చదవండి: Sports: గురుకులాల జోనల్‌ క్రీడలు ప్రారంభం

ఎంపికై న విద్యార్థులను, శిక్షణ ఇచ్చిన పీడీ నారాయణను హెచ్‌ఎం, ఉపాధ్యాయులు సత్కరించారు.

ఎంపికై న క్రీడాకారులు నవంబర్‌లో మన్యం జిల్లా పార్వతీపురంలో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పీడీ తెలిపారు.
 

Published date : 14 Oct 2023 03:28PM

Photo Stories