Skip to main content

KNRUHS: ఎండీఎస్‌ సీట్ల వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రారంభం

Registration of MDS seats web options has started

సాక్షి, హైదరాబాద్‌: ఎండీఎస్‌ కన్వీనర్‌ కోటా మొదటి విడత సీట్ల భర్తీకి వెబ్‌ ఆప్షన్ల నమోదు ఆగ‌స్టు 13న‌ ప్రారంభమైంది.

చదవండి: KNRUHS: ఎంబీబీఎస్‌ సీట్లలో ఉమ్మడి కోటా రద్దు!

ఆగ‌స్టు 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్‌ ఆప్ష న్లు నమోదు చేసుకోవచ్చని కాళోజీ ఆరోగ్య వర్సిటీ అధికారులు తెలిపారు. మరిన్ని వివరా లకు    http://knruhs.telangana. gov.in  చూడాలని సూచించారు.

Published date : 14 Aug 2024 03:06PM

Photo Stories