Admissions: ఉద్యాన విశ్వవిద్యాలయంలో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ
Sakshi Education
గరిడేపల్లి: శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పాలిటెక్నిక్ డిప్లొమా అడ్మిషన్లకు విద్యార్థులు నేరుగా గడ్డిపల్లి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ నెల 5, 6 తేదీల్లో విద్యార్థులు పదో తరగతి మెమో, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని పేర్కొన్నారు.
చదవండి:
ECIL Contract Jobs : ఈసీఐఎల్‌లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
Job Notification : ఐబీపీఎస్‌లో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత వీరికే!
Published date : 06 Aug 2024 09:11AM
Tags
- Sri Konda Laxman Telangana State Horticultural University
- SKLTSHU
- admissions
- Polytechnic Diploma Admissions
- Polytechnic
- Polytechnic Diploma Admissions
- Gaddipally Horticulture Polytechnic College
- Srikonda Laxman Telangana Udyana University
- Student applications
- 10th class memo
- Caste verification
- Income verification
- Admission requirements
- Garidepally
- Admission deadlines
- requireddocuments
- latest admissions in 2024
- sakshieducationlatest admissions in 2024