ECIL Contract Jobs : ఈసీఐఎల్‌లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 115.
» పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ ఇంజనీర్–20, టెక్నికల్ ఆఫీసర్–53, జూనియర్ టెక్నీషియన్(గ్రేడ్–2/జూనియర్ టెక్నీషియన్–42).
» అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వేతనం: నెలకు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు రూ.40,000 నుంచి రూ.55,000, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు రూ.25,000 నుంచి రూ.31,000, జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు రూ.22,528 నుంచి రూ.27,258.
» వయసు: పోస్టును అనుసరించి ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు 33 ఏళ్లు, టెక్నికల్ ఆఫీసర్‌కు, జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 29.07.2024
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.08.2024
» వెబ్‌సైట్: https://www.ecil.co.in
Tags
- Job News
- ECIL jobs
- ECIL Recruitments 2024
- Job Notifications
- online applications
- Eligible Candidates
- various posts at ecil
- job interviews latest
- Electronics Corporation of India Limited
- contract jobs at ecil
- latest contract jobs
- Education News
- Sakshi Education News
- ECILRecruitment
- ElectronicsCorporationOfIndia
- HyderabadJobs
- AtomicEnergyDepartment
- ContractualJobs
- JobVacancies
- ECILHyderabad
- JobOpportunities
- Recruitment2024
- ECILJobs2024
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications