Skip to main content

TSTU: టీచర్ల సమస్యలపై సబిత హామీ: టీఎస్‌టీయూ

Quality assurance for school development
Quality assurance for school development

సాక్షి, హైదరాబాద్‌: 317 జీవో వల్ల ఉపాధ్యాయులకు తలెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారని తెలంగాణ స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ (టీఎస్‌టీయూ) అధ్యక్షుడు మహ్మద్‌ అబ్దుల్లా తెలిపారు. టీఎస్‌టీయూకు చెందిన డైరీని మంత్రి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీచర్ల కేటాయింపులో ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు అబ్దుల్లా వివరించారు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Click here for more Education News
 

 

 

Published date : 11 Jan 2022 03:01PM

Photo Stories