Skip to main content

AII: ఐఏఏ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఓయూ ప్రొఫెసర్‌

OU Professor as IAA National Vice President
OU Professor as IAA National Vice President

ఇండియన్‌ అకౌంటిం గ్‌ అసోసియేషన్‌ (ఐఅఅ) జాతీయ జూనియర్‌ ఉపాధ్యక్షుడిగా ఓయూ కామర్స్‌ విభాగం సీనియర్‌ ప్రొఫెసర్‌ అప్పారావు నియమితులయ్యారు. డిసెంబర్‌ 18, 19 తేదీల్లో ఓయూలో జరిగిన సదస్సుల అనంతరం ఐఏఏ అధ్యక్ష, కార్యదర్శులు అప్పారావును నియమించారు. దేశవ్యాప్తంగా 7,400 మంది సభ్యులున్న ఐఏఏ 44వ జాతీయ సదస్సు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 2022, డిసెంబర్‌లో జరగనున్నట్లు  అప్పారావు తెలిపారు.

Click here for more Education News
 

 

 

Published date : 21 Dec 2021 01:37PM

Photo Stories