Skip to main content

Gurukul Teachers: ఎస్సీ గురుకుల టీచర్లకు నూతన పేస్కేళ్లు : రాహుల్‌ బొజ్జా

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నూతన పేస్కేళ్లను రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 8న ఖరారు చేసింది.
Gurukul Teachers
ఎస్సీ గురుకుల టీచర్లకు నూతన పేస్కేళ్లు : రాహుల్‌ బొజ్జా

నూతన పీఆర్సీ ఆధారంగా ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా సెప్టెంబర్‌ 8న ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, నూతన పేస్కేళ్ల ఖరారుపై తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం(టీఎస్‌డబ్ల్యూర్‌టీఈఏ) అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్‌.బాలరాజు, ఎన్.దయాకర్‌ సెప్టెంబర్‌ 8న ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. 

Published date : 09 Sep 2021 04:39PM

Photo Stories