ANGRAU: ఎన్‌ఆర్‌ఐ కమ్యూనిటీ సైన్స్ కోర్సులకు ఆహ్వానం
Sakshi Education
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ పరిధిలోని కళాశాలలో 2023–24 విద్యా సంవత్సరంలో ఎన్‌ఆర్‌ఐ కోటా, కమ్యూనిటీసైన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రామారావు జూన్ 28న తెలిపారు.
ఎన్‌ఆర్‌ఐ కమ్యూనిటీ సైన్స్ కోర్సులకు ఆహ్వానం
ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్ వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. జూలై 17లోగా లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలోని వర్సిటీ కార్యాలయంలో పోస్ట్, లేదా నేరుగా అందజేయాలని సూచించారు.