Skip to main content

CM's Overseas Scholarship Scheme: స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం

న్యూశాయంపేట : విదేశాల్లో విద్యనభ్యసించేందుకు సీఎం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ కోసం అర్హులైన మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మేన శ్రీను ఫిబ్ర‌వ‌రి 20న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Scholarship opportunity for minority students to study abroad announced by Hanumakonda District.  Invitation of Applications for Scholarship  Apply now for CM Overseas Scholarship for minority candidates, says Mena Srinu

పీజీ, పోస్టు డాక్టరోల్‌ కోర్సులు అమెరికా, ఆస్ట్రేలియా, లండన్‌, కెనడా, ఫ్రాన్స్‌ తదితర దేశాల్లో చదివేందుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆగస్టు 2023 నుంచి డిసెంబర్‌ 2023 మధ్య కాలంలో అడ్మిషన్‌ తీసుకున్న వారు అర్హులని తెలిపారు. వివరాలకు సుబేదారి కలెక్టరేట్‌ కాంప్లెక్‌లోని కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

చదవండి:

Malabar Charitable Trust: విద్యతోనే మహిళా సాధికారత

Great Scholarship: బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 'గ్రేట్ స్కాలర్‌షిప్‌లు 2024'

Published date : 22 Feb 2024 01:21PM

Photo Stories