Free Training: యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
ఆదిలాబాద్ టౌన్: నేషనల్ అకాడమీ కన్‌స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో జిల్లాలోని యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ కోసం అక్టోబర్ 5 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగేందర్ సెప్టెంబర్ 26న ఓ ప్రకటనలో తెలిపారు.
మూడునెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల యువకులు ప్లంబింగ్, శానిటేషన్, ఎలక్ట్రీషియన్, హౌజ్‌వైరింగ్‌పై శిక్షణ ఉంటుందని తెలిపారు.
చదవండి: Free Training in Sign Language: సైన్ లాంగ్వేజ్‌పై ‘కేఎఫ్‌సీ’ శిక్షణ
శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు సెల్ 8328507232, 8790414049 నంబర్లపై సంప్రదించాలని సూచించారు.
Published date : 27 Sep 2024 03:18PM
Tags
- Free Skill Training
- National Academy Constructions
- Free Skill Training for Youth
- Free training
- Plumbing Course
- sanitation
- Electrician
- housewiring
- Free Food
- Free training in skill development courses
- Free training for unemployed youth
- Employment Skills Courses
- Special Training Classes
- Adilabad District News
- Telangana News
- AdilabadTown
- NACSkillTraining
- FreeYouthTraining
- NationalAcademyOfConstructions
- AdilabadYouthDevelopment
- SkillTrainingOpportunities
- SkillDevelopmentPrograms
- YouthEmpowerment
- ConstructionSkillsTraining
- October5Deadline