Skip to main content

KNUHS: పీజీ వైద్య యాజమాన్య సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదుకు Kaloji Narayana Rao University of Health Sciences అక్టోబర్‌ 4న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
KNUHS
పీజీ వైద్య యాజమాన్య సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

NEET PG–2022లో అర్హత సాధించిన అభ్యర్థులు యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను అక్టోబర్‌ 5 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తుంది. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.inను సంప్రదించాలని తెలిపింది. 

చదవండి:

అడ్మిషన్లలో 10% ఎస్టీ రిజర్వేషన్లు

NEET 2022: రాష్ట్రస్థాయి నీట్‌ ర్యాంకులు విడుదల.. టాప్‌ ర్యాంకర్లు విరే..

NEET 2022: ఇంత ర్యాంకు వచ్చినా రాష్ట్రంలో సీటు.. నీట్‌పై నిపుణుల విశ్లేషణ..

Published date : 08 Oct 2022 05:13PM

Photo Stories