Skip to main content

School Holidays: సెప్టెంబర్ 19, 28న పాఠశాలలు, కాలేజీల‌కు సెలవు?.. కార‌ణం ఇదే..!

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు వినాయక చవితి సందర్భంగా పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
School Holidays
సెప్టెంబర్ 19, 28న పాఠశాలలు, కాలేజీల‌కు సెలవు?

సెప్టెంబరు 19న వినాయక చవితిని పురస్కరించుకుని పాఠశాలలకు హాలిడే ఇస్తోంది. గతంలో విడుదల చేసిన స్కూల్ క్యాలెండర్ లోనే సెలవు తేదీని పేర్కొంది.

ఈ ఏడాది(2023) వినాయక చవిత ఉత్సవాలపై భాగ్యనగర్‌  ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది. సెప్టెంబరు 19వ తేదీన సాంప్రదాయబద్దంగా వినాయక చవిత పండుగ నిర్వహించుకోవాలని సూచించింది. అలాగే, 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని స్పష్టం చేసింది. 

ఈ ఏడాది వినాయక చవితి ఏ రోజున జరుపుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే, సెప్టెంబరు18వ తేదీన మధ్యాహ్నం చవితి మొదలై 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుంది. సూర్యోదయం తర్వాత వచ్చిన తిథినే పండుగ రోజుగా గుర్తిస్తాం. కాబట్టి 19వ తేదీన సాంప్రదాయబద్దంగా వినాయక చవిత జరుపుతున్నాం. సెప్టెంబరు 28వ తేదీన నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. 

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్

Published date : 01 Sep 2023 04:04PM

Photo Stories