TSCHE: బీపీఈడీ సీట్ల భర్తీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఫిజికల్ ఎడ్యుకేషన్ బ్యాచులర్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఇప్పటి వరకూ 1,307 సీట్లకు 640 సీట్లు భర్తీ చేసినట్టు Telangana State Council of Higher Education తెలిపింది.
ఇప్పటి వరకు 552 మంది విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేసినట్టు పేర్కొంది. మొత్తం 640 మంది 889 ఆప్షన్లు ఇచ్చినట్టు వివరించింది. సీట్లు పొందిన అభ్యర్థులు నవంబర్ 30లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని సూచించింది.
చదవండి:
TSCHE: క్షణాల్లో నకిలీ సర్టిఫికెట్లు పట్టేయొచ్చు!.. వెబ్‌సైట్‌ను ప్రారంభించిన విద్యామంత్రి
TSCHE: డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిలదే హవా.. కోర్సుల వారీగా చేరికలు ఇలా..
Published date : 25 Nov 2022 03:15PM