నిజామాబాద్‌అర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాల గడువు పొడిగించినట్లు కో ఆర్డినేటర్ రంజిత ఒక ప్రకటనలో తెలిపారు.
ఓపెన్ ప్రవేశాల గడువు పొడిగింపు
సెప్టెంబర్ 30 వరకు గడువు పొడగించినట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో స్టడీ సెంటర్‌కు రావాలన్నారు. వివరాలకు 7382929612 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.