బాసర విద్యార్థుల ఫీజుల మినహాయింపు: సబిత
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్కాలర్‌షిప్‌కు అర్హత లేని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కరోనా నేపథ్యంలో రెండు విద్యా సంవత్సరాలకు సంబంధించి ఫీజులో 40% మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యా శాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
2018–19, 2019–20 విద్యా సంవత్సరాల్లో కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులు జరగకపోవడం, వసతి గృహాల నిర్వహణ లేకపోవడం వల్ల విద్యార్థులపై భారం పడకుండా ఈ మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.
చదవండి: IIIT: ఇంటర్ తరహా పరీక్షలు
స్కాలర్ షిప్‌తో సంబంధం లేకుండా విద్యార్థులకు సరి్టఫికెట్లను వెంటనే అందించాలని వైస్ చాన్స్‌లర్‌ను ఆదేశించినట్లు చెప్పారు.
చదవండి: IIIT: మునుగోడులో ట్రిపుల్ ఐటీ!
Published date : 19 Nov 2022 01:16PM