Unemployed Youth: నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉపాధి
Sakshi Education
ఆదిలాబాద్ టౌన్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్, కార్మిక, ఉ పాధి శిక్షణ శాఖల ద్వారా నిరుద్యోగ యు వతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధి కారి మిల్కా ప్రకటనలో తెలిపారు.
ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, హంగేరి, జపాన్, కో లాండ్, రొమేనియా, యూకే వంటి దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీలతో ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుందని పేర్కొన్నారు. దుబాయ్‌లో డెలివరీ బాయ్స్‌కు అధిక డిమాండ్ ఉందని, ఆకర్షణీయమైన వేతనం ఉంటుందని తెలిపారు.
చదవండి: US Student Visa New Rules: దరఖాస్తులో ఈ కొత్త నిబంధనలు తెలుసుకోకపోతే... వీసా ఫీ కూడా వెనక్కి రాదు!!
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. రెండేళ్ల అనుభవం, 21 నుంచి 40ఏళ్లలోపు వారు అర్హులని తెలిపారు. అక్టోబర్ 5న ఐటీఐ కళాశాలలో నిర్వహించనున్న మేళాలో ఆసక్తిగల వారు సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు 9440051285, 9440050951, 9440051452 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 05 Oct 2024 01:22PM
Tags
- Unemployed Youth
- Telangana Overseas Manpower Company
- Department of Labor and Vocational Training
- Delivery Boys in Dubai
- Tenth Class
- ITI College
- Work Abroad
- Jobs in Overseas International
- Jobs & Work Abroad
- Find Overseas Jobs and Employment
- Adilabad District News
- Telangana News
- AdilabadEmployment
- OverseasJobsForYouth
- TelanganaOverseasManpower
- YouthEmploymentAbroad
- JobTraining
- UnemployedYouthOpportunities
- TelanganaJobOpportunities
- EmploymentAbroad
- YouthJobSchemes
- SakshiEducationUpdates