Skip to main content

DOST: దోస్త్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ తేదీలు

DOST
దోస్త్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ తేదీలు

డిగ్రీలో ప్రవేశానికి దోస్త్‌ ద్వారా అక్టోబర్‌ 11 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొ.లింబాద్రి తెలిపారు. 11 వరకూ వెబ్‌ఆప్షన్లు, 13న సీట్ల కేటాయింపు, 15 లోగా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని ఒక ప్రకటనలో సూచించారు. 

చదవండి: TSCHE: డిగ్రీలో ద్వితీయ భాషగా ఫ్రెంచ్‌

Published date : 08 Oct 2022 05:09PM

Photo Stories