Gurukulam: అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగించవద్దు
Sakshi Education
ఏపీ గిరిజన గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న 427 మంది అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగించవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన సెప్టెంబర్ 2న సీఎం వైఎస్ జగన్‌కి లేఖ రాశారు.
Published date : 03 Sep 2021 04:45PM