Skip to main content

Degree Admissions: డిగ్రీ అడ్మిషన్లకు 31వరకు గడువు

నర్సంపేట: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ అడ్మిషన్లకు ఆగ‌స్టు 31వ తేదీ వరకు గడువు ఉందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మల్లం నవీన్‌ ఆగ‌స్టు 5న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
The deadline for open degree admissions is 31st

ఇంటర్మీడియట్‌, తత్సమాన అర్హత కలిగి ఉండాలని సూచించారు. అడ్మిషన్‌ పొందడానికి అభ్యర్థి సంతకం చేసిన దరఖాస్తు, ఫీజు రశీదు, పదో తరగతి మెమో, ఇంటర్మీడియట్‌ మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు ధ్రువపత్రం జిరాక్స్‌తోపాటు పాస్‌ఫొటోను సమర్పించాలని కోరారు. వివరాలకు 7382929577నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

చదవండి:

National Scholarship: నేషనల్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదేKalam World Records: నాలుగేళ్ల వయస్సులోనే ప్రపంచ రికార్డ్స్‌లో చోటు.. ఈ బుడతడి టాలెంట్‌ తెలిస్తే..

Published date : 06 Aug 2024 03:12PM

Photo Stories