Skip to main content

CPGET: డిసెంబర్‌ 15 నుంచి రెండో విడత పీజీ కౌన్సెలింగ్‌

CPGET Counselling 2021
CPGET Counselling 2021

 సీపీజీఈటీ–2021 కౌన్సెలింగ్‌లో భాగంగా డిసెంబర్‌ 15 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానున్నట్లు కనీ్వనర్‌ ప్రొ. పాండురంగారెడ్డి డిసెంబర్‌ 14న చెప్పారు. డిసెంబర్‌ 24 నుంచి 26 మధ్య వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, సీట్లు పొందిన వాళ్ల జాబితాను డిసెంబర్‌ 30న విడుదల చేస్తామన్నారు.

Webinar: ‘మనూ’లో ఆన్‌లైన్‌ వెబినార్‌
 


Click here for more Education News
 

 

Published date : 15 Dec 2021 03:02PM

Photo Stories