NAAC A+ Grade for JNTUK: భవిష్యత్‌లో విదేశీ వర్సిటీలతో ఎంవోయు... సీఎం జగన్ అభినందనలు
Sakshi Education
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూ కాకినాడ యూనవర్సిటీకు న్యాక్ ఏప్లస్ రావడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వీసీల సదస్సులో జేఎన్‌టీయూకే వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజును అభినందించి రాష్ట్ర స్థాయిలో సాంకేతిక వర్సిటీలో కీలకంగా ఉన్న జేఎన్‌టీయూ కాకినాడకు ఈ హోదా రావడం సంతోషమని, భవిష్యత్‌లో విదేశీ వర్సిటీలతో ఎంవోయులకు అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారని వీసీ ప్రసాదరాజు తెలిపారు.
Also read: Top Weekly Current Affairs Quiz in Telugu (June 04 to 10, 2023)
Published date : 14 Jul 2023 03:24PM