Skip to main content

OU: హాస్టళ్లు, వసతి గృహాల మూసివేత.. కార‌ణం ఇదే..

Osmania University Law Courses Exam Dates Announced   Closure of hostels and dormitories   Osmania University Hostels Closed for Sankranthi Holidays from 12th to 18th.

ఉస్మానియా యూనివర్సిటీ: సంక్రాంతి సెలవుల కారణంగా 12వ తేదీ నుంచి 18 వరకు ఓయూ హాస్టళ్లను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు.

చదవండి: OU: న్యాయశాస్త్రం కోర్సుల పరీక్షలు తేదీలు ఇవే..

ఓయూ పరిధిలో కళాశాలలకు సెలవులు ప్రకటించినందున వసతి గృహాలతో పాటు భోజనశాలలకు సెలవు ప్రకటించారు. 
 

Published date : 11 Jan 2024 03:20PM

Photo Stories