Osmania University: ఓయూలో 16 నుంచి ఈ తరగతులు
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో అక్టోబర్ 16 నుంచి వివిధ పీజీ కోర్సులకు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నట్లు క్యాంపస్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వీరయ్య అక్టోబర్ 3న తెలిపారు.
చదవండి: Nalawala Mahender: జేఎంఈటీ ఫలితాల్లో నస్పూర్ వాసి ప్రతిభ
ఎంఎ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఇతర కోర్సుల విద్యార్థులకు అక్టోబర్ 15 వరకు దసరా సెలవులు ప్రకటించడం తెలిసిందే. హాస్టల్ ప్రవేశాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Published date : 14 Oct 2024 01:49PM