Youtube: 16 యూట్యూబ్ చానెళ్లపై కేంద్రం నిషేధం
Sakshi Education
న్యూఢిల్లీ: దేశ భద్రతకు, విదేశీ సంబంధాలకు, శాంతిభద్రతలకు భంగకరంగా మారాయం టూ భారత్, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే 16 యూట్యూబ్ చానెళ్లపై కేంద్రం నిషేధం విధించింది. వీటిలో ఎంఆర్‌ఎఫ్ టీవీ లైవ్, సైని ఎడ్యుకేషన్ రీసెర్చ్, తహఫ్ఫుజ్–ఇ–డీన్ ఇండియా, ఎస్‌బీబీ న్యూస్, పాక్ నుంచి పనిచేసే ఆజ్‌తక్ పాకిస్తాన్, డిస్కవరీ పాయింట్, ది వాయిస్ ఆఫ్ ఆసియా తదితరాలున్నాయి.
Published date : 26 Apr 2022 01:07PM