Skip to main content

ఉత్తమ అధ్యాపక అవార్డులు.. గ్రహీతలు వీరే...

గురుపూజ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం 8 మందిని ఉత్త­మ అధ్యాపకులుగా గుర్తించింది.
Best Teaching Awards 2022
తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ

వీరికి సెప్టెంబర్‌ 5న అవార్డులు ఇవ్వనున్నారు. తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఈ మేరకు సెప్టెంబర్‌ 2న ఉత్తర్వులు విడుదల చేశారు. 

చదవండి: Inspiring Story: టీచర్‌.. లెక్చరర్‌.. ఎస్పీ.. ఈమె యాత్రకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

బెస్ట్‌ లెక్చరర్‌ అవార్డు గ్రహీతలు వీరే...

  1. సీహెచ్‌ రమణమూర్తి (రంగారెడ్డి)
  2. ఎం.కవిత (హైదరాబాద్‌)
  3. వెంకటేశ్వరరావు (సంగా­రెడ్డి)
  4. బి.స్వప్న (హైదరాబాద్‌)
  5. ఎ.ఉపేందర్‌ (రంగారెడ్డి)
  6. శ్రీ వెంకటేశ్వర్లు (నల్గొండ)
  7. ఎ.వెంకటేశ్వర్లు (రంగారెడ్డి)
  8. జి.సత్యపాల్‌ రెడ్డి (నిర్మల్‌)
  9. బి.గీతారాణి (హైదరాబాద్‌)
  10. షేక్‌ జాన్‌పాషా (సూర్యాపేట)
  11. లక్ష్మయ్య (సూర్యాపేట)
Published date : 03 Sep 2022 02:41PM

Photo Stories