Skip to main content

Best Teacher Awards: 48 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 3న ప్రకటించింది.
Best Teacher Awards
48 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు

విద్యారంగంలో వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 48 మంది ఉపాధ్యాయులు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. సెప్టెంబర్‌ 5న గురుపూజ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను అందజేయనున్నారు.

Published date : 04 Sep 2021 01:58PM

Photo Stories