Degree Admission: డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం
Sakshi Education
రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సులలో ప్రవేశానికి ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానుంది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సుధీర్ ప్రేమ్ కుమార్ సెప్టెంబర్ 15న ఒక ప్రకటన విడుదల చేశారు.
షెడ్యూల్ ఇలా...
నోటిఫికేషన్ |
సెప్టెంబర్ 16న |
విద్యార్థుల రిజిస్ట్రేషన్ |
17–22 వరకు |
వెబ్ ఆప్షన్ల నమోదు |
23–26 వరకు |
వెరిఫికేషన్ |
23, 24 (స్పెషల్ కేటగిరి) |
సీట్ల కేటాయింపు |
29న |
కాలేజీల్లో రిపోర్టింగ్ |
సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 |
తరగతుల ప్రారంభం |
అక్టోబర్ 1 నుంచి |
(స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఎస్ఆర్ఆర్ కాలేజీ విజయవాడ, డా.వీఎస్ కృష్ణా కాలేజీ విశాఖపట్నం, ఎస్వీ వర్సిటీ తిరుపతిలో జరుగుతుంది.)
Published date : 16 Sep 2021 01:47PM