Skip to main content

ASCI: ఆస్కీ లో జరుపుకున్న బతుకమ్మ దసరా, వేడుకలు

ASCI
ఆస్కీ లో జరుపుకున్న బతుకమ్మ దసరా, వేడుకలు

డాక్టర్ కాకర్ల సుబ్బారావు సెంటర్ ఫర్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, ఆస్కీ పిజిడిహెచ్ఎం విద్యార్థులు ఉపాధ్యాయులు, డాక్టర్ సుబోధ్ గారి (ప్రోగ్రాం డైరెక్టర్) ఆధ్వర్యంలో, బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతికగా నిలిచేది ఈ తొమ్మిది రోజుల బతుకమ్మ పండగ. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను తయారు చేసి, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ, దాండియా, గర్భ వేడుక లో పాల్గొని అలరించారు.

చదవండి: 

ASCI: ప్రకటనల్లో నేటి మహిళ!

Dr. Subodh: ఆధ్వర్యంలో పోషకాహార వారోత్స‌వం

Published date : 29 Sep 2022 04:22PM

Photo Stories