బాసర ట్రిపుల్‌ఐటీ మెరిట్ జాబితా విడుదల
జూలై 7 నుంచి కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. మొదటి దశ కౌన్సెలింగ్ జూలై 7న క్రమసంఖ్య 1 నుంచి 500 వరకు, రెండో దశ జూలై 8న 501 నుంచి 1000 వరకు, మూడో దశ 9న 1001 నుంచి 1404 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. జూలై 14న స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ల పరిశీలన, 15న ఎన్‌ఎసీసీ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని తెలిపారు.
చదవండి: RGUKT (IIIT) Basara: సగానికిపైగా తగ్గిన దరఖాస్తులు.. నాలుగేళ్లలో వచ్చిన దరఖాస్తులు ఇలా..
కేటగిరీలవారీగా కటాఫ్ సీజీపీఏ ఇలా
కేటగిరీ |
బాలికలు |
బాలురు |
ఓసీ |
10.2 |
10.2 |
ఈడబ్ల్యూఎస్ |
9.9 |
9.9 |
బీసీ–ఏ |
10.1 |
10.1 |
బీసీ–బీ |
10.1 |
10.1 |
బీసీ–సీ |
9.3 |
9.3 |
బీసీ–డీ |
10.1 |
101 |
బీసీ–ఈ |
9.9 |
9.9 |
ఎస్‌సీ |
10 |
10 |
ఎస్టీ |
9.9 |
9.9 |
జిల్లాల వారీగా ఎంపికైన విద్యార్థుల సంఖ్య
సిద్దిపేట |
322 |
సంగారెడ్డి |
178 |
కామారెడ్డి |
93 |
నిర్మల్ |
92 |
మెదక్ |
78 |
కరీంనగర్ |
71 |
నిజామాబాద్ |
68 |
రాజన్న సిరిసిల్ల |
57 |
రంగారెడ్డి |
46 |
ఖమ్మం |
41 |
మహబూబాబాద్ |
31 |
ఆదిలాబాద్ |
29 |
నల్లగొండ |
27 |
జగిత్యాల |
25 |
జనగామ |
25 |
మంచిర్యాల |
24 |
వరంగల్ అర్బన్ |
22 |
మేడ్చల్ |
20 |
యాదాద్రి |
18 |
జయశంకర్ భూపాలపల్లి |
14 |
పెద్దపల్లి |
14 |
సూర్యాపేట |
14 |
వరంగల్ రూరల్ |
14 |
నాగర్‌కర్నూల్ |
12 |
భద్రాద్రి కొత్తగూడెం |
09 |
వనపర్తి |
9 |
మహబూబ్‌నగర్ |
7 |
ములుగు |
7 |
కొమ్రంభీం ఆసిఫాబాద్ |
4 |
జోగుళాంబ గద్వాల |
2 |
ఆంధ్రప్రదేశ్ నుంచి |
14 |