Skip to main content

నాంపల్లి డిగ్రీ మహిళా కళాశాలలో గెస్ట్‌ ఫ్యాకల్టీకి దరఖాస్తులు...

Applications for Guest Faculty in Nampally Degree College for Women
నాంపల్లి డిగ్రీ మహిళా కళాశాలలో గెస్ట్‌ ఫ్యాకల్టీకి దరఖాస్తులు...

నాంపల్లి (హైదరాబాద్‌): నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2022–23 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల నియామకాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది.

చదవండి: NIT Recruitment 2022: నిట్‌ వరంగల్‌లో అడ్‌హక్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.60,000 వ‌ర‌కు వేతనం..

చరిత్ర –02 పోస్టులు, రాజనీతి శాస్త్రం –03, ఇంగ్లీషు–02, వృక్షశాస్త్రం–02 సబ్జెక్టులకు డిసెంబ‌ర్ 31లోగా మహిళా డిగ్రీ కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్‌ డి.వరలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. 

చదవండి: Telangana Jobs: బీసీ సంక్షేమ మహిళా వ్యవసాయ కళాశాలల్లో టీచింగ్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Published date : 29 Dec 2022 02:57PM

Photo Stories