DOST: మూడో విడతలో 66,526 సీట్ల కేటాయింపు
Sakshi Education
Degree Online Services (DOST) ద్వారా మూడో విడత సీట్ల కేటాయింపు పూర్తి చేసింది.
మూడో విడతలో 66,526 మందికి డిగ్రీ సీట్లు కేటాయించినట్లు సెప్టెంబర్ 16న తెలంగాణ ఉన్నత విద్య మండలి ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ దశలో మొత్తం 43,659 మంది రిజిస్టర్ చేసుకున్నారని, వీరిలో 5,074 మంది ఆప్షన్లు ఇవ్వలేదని మండలి పేర్కొంది. తొలి దశలో 51,663 సీట్లు, రెండో విడతలో 14,863 సీట్లు కేటాయించినట్లు వివరించింది. మూడో విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు సెస్టెంబర్ 22లోగా ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని స్పష్టం చేసింది.
చదవండి:
భారీగా మిగిలిపోయిన డిగ్రీ సీట్లు.. పట్టించుకోని విద్యాశాఖ..!
కోవిడ్ లాక్‌డౌన్తో కాలేజీ యువత భావోద్వేగాల్లో తీవ్ర మార్పులు: యువర్‌దోస్త్ సర్వే
Published date : 17 Sep 2022 03:06PM