Telangana: పిల్లలతో పనిచేయిస్తే చర్యలు
Sakshi Education
పటాన్‌చెరు: పిల్లలతో పని చేయిస్తే కఠిన చర్యలు తప్పవని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గొల్లపల్లి రాములు అన్నారు.
జనవరి 16న మండల పరిధి కర్ధనూర్ గ్రామ సమీపంలోని కార్ ఫోం వాష్ సెంటర్ వద్ద బాల కార్మికుడితో పని చేయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో యజమాని జయరాంరెడ్డి పై బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి:
Published date : 17 Jan 2024 03:56PM