Skip to main content

SSC CHSL 2022 తుది ఫలితాలు విడుదల; డైరెక్ట్ లింక్‌ కోసం ఇక్కడ క్లిక్ చూడండి 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్, 2022 తుది ఫలితాలని ప్రకటించింది. డైరెక్ట్ లింక్‌ కోసం ఇక్కడ చూడండి.
SSC CHSL Results 2022

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్, 2022 ఫైనల్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థలు ఇప్పుడు తమ ఫలితాలను చూసుకోవచ్చు. మొత్తం 3242 మంది అభ్యర్థులు తాత్కాలికంగా షార్ట్‌లిస్ట్ చేయబడ్డారు.

SSC JE 2023 Notification: కేంద్రంలో 1324 జూనియర్‌ ఇంజనీర్‌ పోస్ట్‌లు.. విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

SSC CHSL తుది ఫలితం 2022ని ఎలా తనిఖీ చేయాలి?

  • అధికారిక SSC వెబ్‌సైట్‌ను సందర్శించండి - https://ssc.nic.in/
  • హోమ్‌పేజీలో ఇచ్చిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్, 2022-ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ లింక్‌పై క్లిక్ చేయండి
  • మీ ఫలితాల పేజీ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది
  • భవిష్యత్ ఉపయోగం కోసం దాన్ని సేవ్ చేయండి

SSC CHSL 2022 తుది ఖాళీలు విడుదల... 

SSC CHSL తుది ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  https://ssc.nic.in/SSCFileServer/PortalManagement/UploadedFiles/WriteUp_CHSLE2022_07082023_1.pdf

Published date : 08 Aug 2023 03:48PM

Photo Stories