Skip to main content

AU M.Sc Results 2023: ఆంధ్ర యూనివర్సిటీ పరీక్షల ఫలితాల విడుదల 

ఆంధ్ర యూనివర్సిటీ వివిధ పరీక్షల ఫలితాలు విడుదల చేసింది. M.Sc వివిధ సబ్జెక్టుల ఫలితాలను విద్యార్థులు https://results.andhrauniversity.edu.in/ కి వెళ్లి చూసుకోవచ్చు. 
AU M.Sc Results 2023

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని M.Sc స్టాటిస్టిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ ,  స్టాటిస్టిక్స్, మాథెమాటిక్స్, అప్లైడ్ మాథెమాటిక్స్, కెమిస్ట్రీ, జూలోజి, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, జెనెటిక్స్, హోమ్ సైన్స్ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. 

August Month Exams: ఆగ‌స్ట్‌లో నిర్వ‌హించ‌నున్న ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే...

ఆంధ్రా యూనివర్శిటీ M.Sc మొదటి సెమ్ 2023 ఫలితాలు ఎలా చూసుకోవాలి?

  • అధికారిక ఆంధ్రా యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://results.andhrauniversity.edu.in/
  • హోమ్‌పేజీలో ఇచ్చిన సైన్స్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • డ్రాప్ డౌన్ మెను తెరవబడుతుంది
  • సంబంధిత కోర్సు షో బటన్‌పై క్లిక్ చేయండి
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి
  • మీ ఫలితం స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
  • ఫలితాలని డౌన్‌లోడ్ చేయండి, భవిష్యత్ ఉపయోగం కోసం దాన్ని సేవ్ చేయండి.

 

Success Story: క‌ష్టాల‌ను అధిగ‌మించి.. నాసాలో కొలువు సాధించా... పులివెందుల‌ కుర్రాడు హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌రెడ్డి స‌క్సెస్ స్టోరీ

Published date : 03 Aug 2023 04:18PM

Photo Stories