Skip to main content

CBSE 10,12th Results 2023 Live Updates : ఈ వారంలోనే సీబీఎస్‌ఈ 10,12th ఫ‌లితాలు..? ఈ సారి రిజ‌ల్డ్స్‌ను..

సాక్షి ఎడ్యుకేష‌న్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాలను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ది.
CBSE 10,12th Results 2023 link
CBSE 10,12th Results 2023

ఈ ఫ‌లితాలు కోసం దేశవ్యాప్తంగా దాదాపు 38 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

చ‌ద‌వండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్‌ ప్లానింగ్‌!

సీబీఎస్‌ఈ 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 21 వరకు నిర్వ‌హించింది. పదో తరగతి పరీక్షలకు 21 లక్షల మందికి పైగా విద్యార్థులకు పైగా హాజరు కాగా.. 12వ తరగతి బోర్డు పరీక్షలను 16 లక్షల మందికి పైగా రాశారు. CBSE 10th, 12th ప‌రీక్ష‌ల ఫ‌లితాలను మే మొద‌టి వారంలో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. అయితే ఫలితాల విడుదలకు సంబంధించి CBSE బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

CBSE 10th, 12th ఫ‌లితాల Direct Links ఇవే.. 

cbse resutls links 2023 telugu news

 

  • cbseresults.nic.in
  • cbse.nic.in
  • cbse.gov.in
  • digilocker.gov.in
  • results.gov.in
  • DigiLocker
  • UMANG

CBSE 10th, 12th ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను ఇలా చెక్ చేసుకోండి..

cbse resutls links 2023
  • Visit CBSE results official website cbseresults.nic.in
  • Click on Class 10 or Class 12 results link available in the home page
  • Enter your registration no. date of birth and any other details as required
  • Marks will be displayed on the screen
  • Download and save a copy for further reference.

Read: Meditech Courses in IITs; Check the List of Courses Offered

How to check CBSE Class 10 results through SMS?

cbse results 2023 in mobile
  • Go to the messaging application on your phone
  • Type the message – cbse10 < space > roll number
  • Send the text to phone number provided by CBSE 
  • The CBSE 10th Result 2023 will be sent to your phone through SMS.

☛ NIPER JEE 2023 Notification: నైపర్‌ క్యాంపస్‌లు, అందించే కోర్సులు, ప్రవేశ పరీక్ష విధానం, ఎంట్రన్స్‌లో విజయానికి మార్గాలు..

Published date : 02 May 2023 07:22PM

Photo Stories