Skip to main content

CBSE 10th Class Results Released : సీబీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌.. ఈ సారి ఎంత మంది పాస్ అయ్యారంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ (CBSE) 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు.
CBSE 10th Class Results Released 2023 Telugu News
CBSE 10th Class Results 2023

కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) 10, 12వ తరగతి ఫలితాలను విడుద‌ల చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 21 లక్షల మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న CBSE 10వ తరగతి ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే 12వ త‌ర‌గ‌తికి 16 లక్షల మందికి పైగా రాశారు.

ఫ‌లితాల‌ను చెక్ చేసుకోండిలా..

cbse 10th class students latest news telugu


విద్యార్థులు https://www.cbse.gov.in/ (లేదా) https://results.cbse.nic.in/ లేదా https://cbseresults.nic.in/ వెబ్‌సైట్‌ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాలను చెక్‌ చేసుకునే సమయంలో అడ్మిట్‌కార్డు, రిజిస్ట్రేషన్‌ వివరాలను అందుబాటులో ఉంచుకోవాలి.

CBSE Class 10 Results 2023 Direct Links

• Secondary School Examination (Class X) Results 2023 (Link 1) 

Secondary School Examination (Class X) Results 2023 (Link 2) 

• Secondary School Examination (Class X) Results 2023 (Link 3)

 

How to check CBSE Class 10, 12 Mark Sheet?

  • Visit CBSE results official website cbseresults.nic.in
  • Click on Class 10 or Class 12 results link available in the home page
  • Enter your registration no. date of birth and any other details as required
  • Marks will be displayed on the screen
  • Download and save a copy for further reference.

How to check CBSE Class 10 results through SMS?

  • Go to the messaging application on your phone
  • Type the message – cbse10 < space > roll number
  • Send the text to phone number provided by CBSE 
  • The CBSE 10th Result 2023 will be sent to your phone through SMS

ఉత్తీర్ణ‌త శాతం ఇలా..

cbse results 2023

సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలకు 21లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 93.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.  గతేడాది (94.40శాతం)తో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత 1.28శాతం తగ్గింది. అత్యధికంగా తిరువనంతపురంలో 99.91శాతం, బెంగళూరులో 99.18శాతం, చెన్నైలో 99.14శాతం ఉత్తీర్ణత నమోదైంది. 1,95,799 మంది విద్యార్థులకు 90శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇందులో 44,297 మంది 95శాతం కంటే ఎక్కువ స్కోరు సాధించినట్లు బోర్డు తెలిపింది.

రీ ఎవాల్యుయేషన్‌, రీ వెరిఫికేషన్‌కు..
మే 16వ తేదీ నుంచి రీ ఎవాల్యుయేషన్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

➤ CBSE Class 12 Results 2023: 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాల విడుదల... డైరెక్ట్ లింక్స్ ఇవే 

Published date : 12 May 2023 03:25PM

Photo Stories