Skip to main content

CBSE 10th and 12th Results 2024 Live Updates : సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల ఫ‌లితాలు విడుద‌ల తేదీ ఇదే..? ఈ సారి కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వ‌హించే 10, 12వ తరగతి పరీక్షలు దేశ వ్యాప్తంగా కొన్ని ల‌క్ష‌ల మంది విద్యార్థులు రాస్తుంటారు. అలాగే ఏడాది కూడా దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాసి.. ఫలితాల విడుద‌ల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
CBSE 10th Class and 12th Class Results 2024

అయితే మే 7వ తేదీలోపు పదో తరగతి ఫలితాలు విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. అలాగే 12వ తరగతి ఫలితాలను మాత్రం మే 14వ తేదీలోపు ఎప్పుడైన విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ వరకు జ‌రిగాయి. అలాగే 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వ‌హించారు.

CBSE Results 2024 Official Websites :

  • The primary website to check your results is https://results.cbse.nic.in/.
  • Additionally, keep an eye on these websites for updates:
    • https://results.cbse.nic.in/
    • https://www.cbse.gov.in/
    • https://www.cbse.gov.in/

పోటీని నివారించేందుకు..
గ‌త కొన్నేళ్లుగా విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు సీబీఎస్‌ఈ బోర్డు మెరిట్‌ జాబితాలను వెల్లడించని విషయం తెలిసిందే.  అయితే సీబీఎస్ఈ 10, 12వ త‌ర‌గ‌తి ఫలితాల విడుదలకు సంబంధించి కచ్చితమైన వివరాలను మాత్రం ఇంతవరకు బోర్డు అధికారికంగా ప్రకటించలేదు.

How to check CBSE Class 10 Results 2024 :

  • Visit CBSE Results official website https://results.cbse.nic.in/.
  • Click on Class 10 results link available on the home page.
  • In the next page, enter your Roll Number, School Number and Date of Birth, click on submit button.
  • Your results will be displayed.
  • Download and save for further use.
Published date : 01 May 2024 07:12PM

Photo Stories