CBSE Board Class 10 Exams: ఈ టాప్ కీ పాయింట్‌లు గుర్తుంచుకోండి!
Sakshi Education
CBSE సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ త్వరలో CBSE 10వ తరగతి డేట్ షీట్ 2024ని వారి అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inలో ప్రకటిస్తుంది.
CBSE పదో తరగతి పరీక్ష ఫిబ్రవరి 15న ప్రారంభమై 10 ఏప్రిల్ 2024న ముగుస్తుంది. 10వ తరగతికి సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 2024న జరుగుతాయి.
CBSE Single Girl Child Scholarship 2023 Notification
CBSE Board Exams 2024: టాప్ కీ పాయింట్‌లు గుర్తుంచుకోండి
- ఒక్కో సబ్జెక్టుకు CBSE పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
- థియరీ పేపర్‌కు 80 మార్కులు ఉంటాయి.
- ఇంటర్నల్ అసెస్మెంట్ 20 మార్కులకు ఉంటుంది.
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్ 2024లో అర్హత సాధించడానికి విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో, మొత్తం మీద కనీసం 33% స్కోర్ చేయాలి.
- గణితం, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ సైన్స్, హిందీతో సహా మొత్తం 5 తప్పనిసరి సబ్జెక్టులు ఉన్నాయి.
- CBSE బోర్డు పరీక్షలు 2024 ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడతాయి... ప్రతి పరీక్ష వ్యవధి 3 గంటలు
CBSE Board Exams 2024: పరీక్షా విధానం... మార్కింగ్ విధానంలో ముఖ్యమైన మార్పులు ఇవే!
Published date : 07 Oct 2023 12:27PM